On the Occasion of ViswaVikyatha Natasarvabhouma Nandamuri Taraka Ramarao 98th Birth Anniversary, Tollywood Grand wishes.
తెలుగు జాతి పౌరుషం, తెలుగు వారి ఆత్మగౌరవం
తెలుగు నేల గుండెల్లో ఎన్నటికీ చెదరని జ్ఞాపకం
నందమూరి తారక రామారావుగారి కీర్తి అజరామరం.
వారితో కలిసి నటించడం నా అదృష్టం.
పుట్టినరోజునాడు ఆ మహానుభావుని స్మరించుకుంటూ… pic.twitter.com/LgSKsItxdO— Chiranjeevi Konidela (@KChiruTweets) May 28, 2020
మీరు లేని లోటు తీరనిది… pic.twitter.com/FA1uyWaWoS
— Jr NTR (@tarak9999) May 28, 2020
Remembering the man who brought respect to Telugu cinema – Celebrating the life of legendary NTR garu on his birth anniversary today. 🙏 pic.twitter.com/kuY2jnDWdi
— Ram Charan (@AlwaysRamCharan) May 28, 2020
యుగపురుషుని జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ…. ఒక చిన్న కథ మా పెద్దాయన మీద…#LegendaryNTRJayanthi #VintageVyjayanthihttps://t.co/70i6s4GTjP
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) May 28, 2020
కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు
మహా పురుషులౌతారు…..
తరతరానికి తరగని వెలుగవుతారు ఇలవేలుపులవుతారు .
ONE & ONLY….NTR.#LegendaryNTRJayanthi pic.twitter.com/hO52Pt4beN— ram achanta (@RaamAchanta) May 28, 2020
Remembering demi god of movies
former Andhra Pradesh Chief Minister
Pride of Telugu people
Sri #NandamuriTarakaRamarao garu on his birth anniversary. #NTRJayanthi#JoharNTR pic.twitter.com/cSTEnllKEa— Director Maruthi (@DirectorMaruthi) May 28, 2020
Remembering the great actor, the face of Telugu cinema and a great leader NTR garu on this birth anniversary 🙏🙏🙏 we miss u Anna Garu 🙏🏻#NTRJayanthi#JoharNTR pic.twitter.com/8rUkEBK6eN
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) May 28, 2020
తెలుగుజాతికి, తెలుగుభాషకు గుర్తింపుని,
గౌరవాన్ని తెచ్చిన విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు, మహత్తర ప్రజా నాయకుడు, అందరి "అన్న" శ్రీ నందమూరి తారక రామారావు గారి దివ్య స్మృతికి సభక్తికంగా నివాళులర్పిస్తూ 🙏💐🙏 pic.twitter.com/xtSJCvpYl2— Krish Jagarlamudi (@DirKrish) May 28, 2020
Remembering Vishwa Vikyatha Nata Sarvabhoma, Shri. Nandamuri Taraka Rama Rao garu, on his birth anniversary. #NTRJayanthi pic.twitter.com/EI60kjEqP2
— Suresh Productions (@SureshProdns) May 28, 2020
Agagu..Acharya deva..emantivi emantivi ..
Felt your presence through your dialogues in Ready,Dookudu and Baadshah. Your legacy will continue forever. #NTRJayanthi #NTRamaRao #JoharNTR pic.twitter.com/MPUgUG6J4g— Sreenu Vaitla (@SreenuVaitla) May 28, 2020
Remembering Legendary Actor & Great Leader Sri #NTR on his birth anniversary.#NTRJayanthi #జగజ్జేతఎన్టీఆర్ జయంతి నాడు లీడర్ గా ఆయన ప్రజలకు చేసిన సేవలు,గొప్ప నటుడిగా ప్రేక్షకులని అలరించిన తీరు స్మరించుకుంటూ…
“ప్రజలే దేవుళ్ళు..సమాజమే ఒక దేవాలయం” అన్న మహానుభావుడు #NTRamaRao 🙏🙏 pic.twitter.com/gIcFvhdbQz— Gopi Mohan (@Gopimohan) May 28, 2020
నేను ఫస్ట్ టైం పెద్దాయన ను తెర పైన ఇలా చూసాను సూపర్ మేన్ సినిమా లో… నిజ జీవితం లో కూడా ఆయన సూపర్ మేన్! Remembering him on his Birth Anniversary. #NandamuriTarakaRamarao #NTRJayanthi #Superman pic.twitter.com/FP5IUyMDr0
— Sreedhar Reddy Komalla (@madhurasreedhar) May 28, 2020
ప్రతి పాత్రను తన వసం చేసుకున్న మహానటుడు,
తెలుగువాళ్ల ఆత్మగౌరవాన్ని తన నినాదంగా మార్చుకున్న మహానేత,
తన పాలనతో పేదవాళ్ల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానాయకుడు..
తెలుగువారి ఆరాధ్యదైవం 🙏#JoharNTR pic.twitter.com/RvTxE4MHx4
— KONA VENKAT (@konavenkat99) May 28, 2020
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి నేడు…
N…….. నటన
T………. తెగింపు
R………..రాజసం #JoharNTR pic.twitter.com/M7YHSaT2IX— Anil Ravipudi (@AnilRavipudi) May 28, 2020
విశ్వ విఖ్యాత నట రత్న నందమూరి తారక రామారావు గారి జయంతి 🙏🏻
Late LEGEND #NTRamaRao 🙏🏻
As a Great Actor & Leader he is forever Pride of Telugu Cinema & People.His charm &legacy always cherished. pic.twitter.com/6aCWJJfzlV— Meher Ramesh 🇮🇳 (@MeherRamesh) May 28, 2020
మా ఖ్యాతి మీరే, మా కీర్తి మీరే.. ఓ విశ్వవిఖ్యాత, అందుకో మా జ్యోత #joharntr pic.twitter.com/Q7IdzByw1u
— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) May 28, 2020
Remembering the Legendary personality of Telugu Cinema, Vishwa Vikyatha Nata Sarwabhowma Shri. #NTR garu on his birth anniversary🙏
Anna garu lives on!! #LegendaryNTRJayanthi pic.twitter.com/o4yvdytsFf
— Bobby (@dirbobby) May 28, 2020